తెలంగాణలో ‘మిషన్ 10వ తరగతి’: 2.2 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి.. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘మిషన్ 10వ తరగతి’ పేరుతో ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది.
Read More