Category Sports

“IPL 2026కి ధోనీ దూరమా? CSK భవిష్యత్‌ను ఊగిస్తున్న రిటైర్మెంట్ సంకేతాలు”

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో కొనసాగుతారా? లేక రాబోయే సీజన్లతో తన ప్రయాణానికి ముగింపు పలుకుతారా? అనే అంశంపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 వేలానికి ముందుగా ధోనీ నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ప్రణాళికలపై కీలక ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ధోనీ ఐపీఎల్…