కుప్పకూలుతున్న బంగారం–వెండి ధరలు: 2026లో భారీ పతనం..?

రోజు రోజుకు పెరుగుతున్న బంగారానికి ఈ రోజు భారీగా తగ్గుముఖం కనిపించింది. 2026వ సంవత్సరం లో గత నెల జనవరి 29 రోజున ఏకంగా గతంలో ఎప్పుడు లేనంతగా రూ ₹ 1,85,100.00 పెరగడం అంతరిని అచర్యాపారిచింది. ప్రజలు భయంతో బంగారం షాపుల దగ్గర క్యూ కట్టారు. అయితే వారం కూడా తిరగకముందే భారీగా పతనం దశగా వెళ్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి 2 రోజునా ధర రూ ₹ 1,46,370.00 గా ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపుగా రూ ₹ 38,730.00 దిగువకు చేరడంతో ప్రజలు మరియు ట్రేడ్ పండితులు అయోమయం పరిస్థితులో గమనిస్తున్నారు. సామాన్య ప్రజలు బంగారం కొనుక్కోవడానికి అందని స్థాయిలో ఉండటంతో బాధకి గురి అయితున్నారు. చాలామంది బంగారం పెరిగినప్పుడు కొనుకున్న వారు కూడా దాదాపుగా అదే పరిస్థితి. అయితే ట్రేడ్ పండితులు మాత్రం ఇప్పుడే కొనడం కానీ అమ్మడం కానీ చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నారు.
అన్ని దేశాల ప్రభుత్వాలు మరి ముఖ్యంగా చైనా భారీ స్తాయిలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్ నిలువలు కొనసాగుతున్నాయి. దీనికి గల కారణం అమెరికాలో జరుగుతున్నా పరిస్తుతులే కారణం అంటున్నారు. ఫెడ్ యొక్క డైరెక్టర్ని మార్చే ఆలోచనలో ట్రంప్ వున్నారని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా చర్చ. US డాలర్ బలపడటం కూడా ఒక కారణం గా చెప్తున్నారు.
2026లో తొలి సారి ఇంత దిగువకి పడిపోయిన బంగారం ధరలు. ఇంకా ఎంత దిగువకి పడుతుందో తెలియని పరిస్థితి ప్రపంచ స్తాయిలో బంగారం ట్రేడ్ అవుతుంది. రూపాయలు క్షిణించడం కూడా బంగారం ధర పెరగడం ఒక కారణం.
